Heart Attack : గుండెపోటు వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ ….

Heart Attack : పురుషులు, స్త్రీలు వివిధ రకాల జబ్బులను ఎదుర్కొంటున్నారు. బీపీ, షుగర్ తో సతమత మవుతున్నవారు ఎందరో ఉన్నారు. కిడ్నీ వ్యాధి తో ఇబ్బంది పడేవారున్నారు. ఇటీవల కాలంలో గుండె పోటు తో మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోందని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటు స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వస్తుంది. కానీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసు కుందాం. స్త్రీల కంటే పురుషులకే ఎక్కువగా ఈ గుండె పోటు వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఎక్కువగా...