BJP Selfy : బీజేపీ లో సీక్రెట్ సెల్ఫీ లు ….
BJP Selfy : తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా అక్కడక్కడ రెపరెపలాడింది. అదే ఊపుతో 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళింది కాషాయం పార్టీ. ఊహించని విదంగా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాబోయే తరానికి సవాల్ విసిరింది. గులాబీ పార్టీని చిత్తు చేసింది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి కూడా కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. పుంజుకున్న బలంతో రాష్ట్రంలో జరగబోయే స్థానిక...