50 lakhs Loan : నిరుద్యోగులకు కేంద్రం రు : 50 లక్షల లోన్

50 lakhs Loan : కొందరికి ప్రభుత్వ ఉద్యోగం చేసి స్థిరపడాలనే లక్ష్యంతో ఉంటారు. మరికొందరు తాను సంపాదిస్తూ మరికొందరికి ఉపాధి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇంకొందరు వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. వ్యాపారంలో రాణించాలనే వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాపారంలో స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నవారికి కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. రు . 50 లక్షల రుణాన్ని వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నవారికోసం వడ్డీ లేకుండా...