Project benifit 82 crores : అతి తక్కువ పెట్టుబడితో ఏడాదికి రు: 82 కోట్లు

Project benifit 82 crores : కోళ్ల పరిశ్రమ చూసాం. చేపల పరిశ్రమలు కూడా పల్లెల్లో కనబడుతున్నాయి. మేకల పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రకరకాల పరిశ్రమలు ఉపాధి కోసం వెలిశాయి. వీటి వలన లాభాలు కూడా ఆశించవచ్చు. కానీ కోట్ల కొలది మాత్రం రావు. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు వచ్చే పరిశ్రమ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తక్కువ పెట్టుబడి. శ్రమ తక్కువ. వైద్యుడు అవసరం లేదు. ఎండ, వాన, చలి కి తట్టుకునే శక్తి ఉన్న వాటిని పెంచి...