Cental Bank Jobs 2024: టెన్త్ తో బ్యాంక్ ఉద్యోగం… జీతం రూ.37,815
Cental Bank Jobs 2024: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ కు కేవలం గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వేతనం మొదటి నెల నుంచి అన్ని అలవెన్సులు కలిపి రూ : 37,815 వేతనం వస్తుంది. సబ్-స్టాఫ్ పోస్టులు 484 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల నిర్ణిత వయస్సు 2023 మార్చి 31 నాటికి 18...