TTD Amount Annadhanam : తిరుమల వెంకన్నస్వామి అన్నప్రసాదం రోజు ఖర్చు ఎంతో తెలుసా ?

How Much Amount Annadhanam : ఎంత ఖర్చు అయినా సరే భరించి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించు కోవాలనుకుంటారు భక్తులు. కష్టాన్ని ఓర్చుకొని అయినా జీవితంలో ఒక్కసారి అయినా ఆ ఏడుకొండల వెంకన్నను తనివితీరా చూడాటానికి వెళ్లివస్తారు భక్తులు. తన వద్దకు వచ్చే భక్తులకు ఆ ఏడుకొండల స్వామి ఎలాంటి కష్టాన్ని కలుగజేయడు. అదేవిదంగా తనకు ఎలాంటి కానుకలు ఇవ్వక పోయినా పరఫాలేదు. కానీ తన వద్దకు భక్తుల ఆకలిని తీర్చే భాద్యత కూడా తనదే అంటూ భారం వేసుకుంటాడు. ఒక...