Office assistant : టెన్త్ అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్… వేతనం రు : 24,500
Office assistant : బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. మైసూర్ లో బ్యాంకు నోట్ పేపర్ల తయారవుతాయి. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, పల్ప్ అండ్ పేపర్, సివిల్, రసాయన శాస్త్రం,...