BSF Recruitment: ఇంటర్ తో ఉద్యోగం .. రూ.92,300 వరకు జీతం..

BSF Recruitment: భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది. అస్సాం రైఫిల్స్ ,సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో వివిధ ఉద్యోగాను భర్తీ చేయడానికి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 1526 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in లో రిజిస్టర్ చేసుకోవదానికి సంస్థ అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ జూలై ఎనిమిది, 2024 . అధికారికంగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం CAPFలో అసిస్టెంట్...