BEL jobs 2024: బెల్ లో రు:90,000 వేతనంతో ఉద్యోగ నియామకాలు

BEL jobs 2024 : హైదరాబాద్ లోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - బెల్ కంపెనీ లో నిరుద్యోగులైన యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నియామకం చేసే ఉద్యోగాలు ఈ విదంగా ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌-3, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-12, టెక్నీషియన్‌ సీ-17 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు బెల్ యాజమాన్యం ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేసిన వారు...