3 lakhs loan : వడ్డీ లేకుండా మహిళలకు 3 లక్షల బ్యాంకు లోన్
3 lakhs loan : ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడంలో మగవారితో సమానంగా మహిళలు పోటీపడి సాధిస్తున్నారు. అదేవిదంగా వ్యాపార రంగంలో కూడా మహిళలు పురుషులతో పోటీపడి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. వ్యాపారంలో స్థిరపడిన నారీమణులకు బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త శుభవార్త తీసుకు వచ్చింది. వడ్డీ లేకుండా రుణాలను అందిస్తోంది. మూడు లక్షల రుణాలను ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం పేరు "ఉద్యోగిని"....