Ashadamasam : ఆషాడ మాసంలో ఎలాంటి పనులు చేయాలి ???

Ashadamasam : సూర్యుడు మిథున రాశి నుంచి ప్రయాణమై కర్కాటకరాశి లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తవుతుంది. దక్షిణాయణం ఆరంభమవుతుంది. పితృదేవతలకు దక్షిణాయనం ప్రీతికరమైనదని వేదంలో చెప్పబడింది. వర్షఋతువు కూడా ఆషాఢమాసం నుంచే మొదలవుతుంది. ఈ మాసంలో చేసే దానం, పూజలు, పారాయణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. అదేవిదంగా సముద్రం, నదుల్లో చేస్తే ముక్తిదాయకం. బ్రాహ్మణులకు, వేదపండితులకు చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేసినచో తెలిసి, తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటె తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది. ఈ సంవత్సరంలో ఆషాడ మాసం...