KCR Coming : ప్రజల్లోకి గులాబీ నేత

KCR Coming : 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం. తిరుగులేని శక్తిని సంపాదించుకొంది గులాబీ పార్టీ. పల్లె నుంచి పట్టణం దాకా గులాబీ జెండా రెపరెపలాడింది. పార్టీకి క్యాడర్ అనేది లేదు. ప్రజలే నాయకులై ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడింది. అంతటి శక్తివంతమైన పార్టీ వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మూడోసారి కూడా అధికారం తమదేనని ధీమాలో కేసీఆర్ తో పాటు పార్టీ శ్రేణులు ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. రాష్ట్రంలో అధికారం పోయింది. కనీసం...