The Post Of Deputy CM : DY.CM పదవి రాజ్యాంగంలో ఉన్నదా ???

The Post Of Deputy CM : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర సీఎం గా నారా చంద్ర బాబు నాయుడు భాద్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న భాద్యతలు చేపట్టనున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పదవి అనేది లేదు. ఏపీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎం లను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్...