Shami Plant In Home : ఇంటిలో జమ్మిచెట్టు ఉండవచ్చా ???

Shami Plant In Home : దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు భక్తితో పూజలు చేస్తారు. ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకొని అలయ్ బలయ్ తీసుకుంటారు. దసరా రోజు మాత్రం జమ్మి కొమ్మలను సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. కానీ ఇళ్లల్లో దాదాపుగా జమ్మిచెట్టు ఉండదు. కానీ ఇంటి ఆవరణంలో జమ్మి చెట్టు పెంచుకోవచ్చని వేదంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఇంటి కుటుంబ సభ్యులు పూజలు కూడా జమ్మి చెట్టుకు పూజలు చేయవచ్చని శాస్త్రంలో...