Bathing in River : నదిలో స్నానం ఎప్పుడు చేయాలి ???

Bathing in River : ప్రతిరోజు ఇంటిలో స్నానం చేస్తాము. కానీ ఈ సమయంలోనే స్నానం చేయాలనే నిబంధన ఎవరు దాదాపుగా నిర్ణయించుకోరు. కొందరు ఉదయం ఆరు గంటల లోపే స్నానం చేస్తారు. మరికొందరు రాత్రివేళ స్నానం చేస్తారు. సాయంకాలం అయితే వాతావరణం చల్లగా ఉంటుందని. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పుణ్య నదులలో స్నానం చేస్తాం. చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకోగానే సమయం కూడా చూడకుండా నదిలో స్నానం చేసి సమీపంలో ఉన్న దేవాలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. నదిలో ఎప్పుడు పడితే అప్పుడు స్నానం...