Allu Arjun Fans unhappy : అల్లు అర్జున్ అభిమానులకు భారీ షాక్
Allu Arjun Fans unhappy : అల్లు అర్జున్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. జాతీయ స్థాయి అవార్డు అందుకొని ఫుల్ జోస్ లో ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప మొదటి భాగం మంచి విజయాన్ని అందించింది. అదేవిదంగా అత్యధిక కలెక్షన్ లు కూడా సాధించి పెట్టింది పుష్ప మొదటి భాగం. పుష్ప ప్రథమ భాగానికి అనుబందంగా రెండో భాగాన్ని కూడా నిర్మించాలని దర్శకుడు సుకుమార్ ముందే నిర్ణయించు కున్నారు. అభిమానుల ఆశయానికి తగ్గట్టుగా పుష్ప-2 ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రశ్మిక, అల్లు అర్జున్...