Yadadri : యాదాద్రిలో మొదలైన పాత సంప్రదాయం
Yadadri : యాదగిరి నరసింహస్వామి కొండ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. భక్తులు కూడా తండోప తండాలుగా తరలి వస్తున్నారు. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. నరసింహ స్వామి ప్రాంతాన్ని పరిశుభ్రముగా ఉంచడానికి ఆలయం అధికారులు ఇటీవలనే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆలయం అభివృద్ధి తో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకొంది. నరసింహస్వామి కొండపై జ్వాలా నరసింహుడు, గండ భేరుండ నరసింహుడు, యోగ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు,...