Salman khan : విసిగిపోయిన హీరో సల్మాన్ ఖాన్

Salman khan : ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన ఒకరిని ముంబై సౌత్ సైబర్ పోలీస్ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఒకరు సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ ఆ వీడియో ద్వారా బెదిరించాడు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో సైబర్...