Renu Deshay : బుద్ది ఉందా ?. అయన వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నారు.
Renu Deshay : ప్రముఖ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొంది. ఆమెతోపాటు పిల్లలు అఖీరా, ఆధ్య గురించి కూడా సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పై పవన్ అభిమానులు కూడా స్పందిస్తుంటారు. తాజాగా రేణూ దేశాయ్ తన ఇంట్లో నిర్వహించిన పండుగలు, పూజలు, వ్రతం, హోమము గురించి సోషల్ మీడియా లోపోస్ట్ చేసింది. అదే విదంగా పూజలకు చేసిన నైవేద్యం, అలంకరణ గురించి...