Pure Vegetarian City : ప్రపంచంలోనే మాంసాహారం ముట్టని నగరం ఎక్కడ ఉందంటే ???

Pure Vegetarian City : మాంసాహారం లేనిదే భోజనంలో ముద్దదిగదు. కొందరికి ప్రతిరోజూ ఎదో ఒక మాంసాహారం బోజనంలో ఉండాల్సిందే. కనీసం ఆమ్లెట్ అయినా తప్పనిసరి. ఇంటిలో లేకుంటే బయటకు వెళ్లి హోటల్లో అయినా మాంసాహారం తో భోజనం చేసి వస్తారు. మటన్, చికెన్, ఫిష్, ఎగ్ ఇలా ఎదో ఒకటి తినే వ్యక్తులు, గ్రామాలు, పట్టణాలు తప్పనిసరిగా ఉన్నాయి. ప్రపంచంలో మాంసాహారం తినని ఊరు అంటూ ఎక్కడ ఉండదు అని చెప్పేస్తారు. కానీ మాంసాహారం తినని ఊరు ఉంది. ఆ ఊరి ప్రజలు...