Nirjala Ekadashi:ఆ ఒక్కరోజు ఉపవాసం…ఏడాది ఉపవాసంతో సమానం
Nirjala Ekadashi : శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రోజంతా ఉపవాసం ఉంటారు. దుర్గాదేవి నవరాత్రి సందర్బంగా తొమ్మిది రోజులు కొందరు ఉపవాసంతో గడుపుతారు. వినాయక నవరాత్రి పురస్కరించుకొని కూడా భక్తితో ఉపవాసం ఉంటారు. తొలి ఏకాదశి పండుగకు కూడా ఉపవాసం ఉండి తమ భక్తిని చాటుకుంటారు. వారంలో ఒకరోజు ఉపవాస దీక్షతో ఇష్టమైన దేవునికి పూజలు చేస్తారు. ఈ విదంగా ఒక్కొక్కరు ఒక్కో విదంగా ఉపవాస దీక్షతో తమకు నచ్చిన దేవునికి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. జూన్ 18న నిర్జల ఏకాదశి...