Akveriyam in Home : ఇంటిలో అక్వేరియం శుభమా ???. అశుభమా ???
Akveriyam in Home : పిల్లలు సరదాగా గడపడానికి ఈరోజుల్లో చాలా మంది తమ ఇళ్లల్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు కాలక్షేపము కోసం ఏర్పాటు చేసుకుంటుంటున్నారు. అక్వేరియం అంటేనే అందులో నీరు,చేప పిల్లలతో కలిపి తయారు చేయడం.కాబట్టి అక్వేరియాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకోవడం శుభమా ?. అశుభమా. అక్వేరియం ఏర్పాటుచేసుకోడానికి వాస్తు అవసరమా ? వాస్తు తో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చా ?. వేదపండితులు, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలుసు కుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణం దిక్కులో...