Hero Dhanush : సంబరాల్లో హీరో ధనుష్ అభిమానులు
Hero Dhanush : తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో లు ఎందరో ఉన్నారు. ప్రత్యేక స్థానంతో అభిమానులను సంపాదించుకున్నారు. అభిమాన హీరో సినిమా వస్తోందంటే అభిమానులకు పెద్ద పండుగ. ఆ సినిమా విజయవంతం అయినా పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకుంటారు. అవార్డులు వచ్చినా పండుగే అవుతుంది. ఇప్పుడు ఉన్న తమిళ స్టార్ హీరోలల్లో ధనుష్ ఒకరు. ఆయన కేవలం నటుడిగానే అభిమానులను మెప్పించడంలేదు. ధనుష్ గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాత, రచయిత గా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతనికి అభిమానుల...