Hanuman : హనుమంతుడికి చిరంజీకి అనేపేరు ఎలా వచ్చింది ???

Hanuman : శ్రీ రాముడి ప్రథమ భక్తుడు ఆంజనేయుడు అని ఎవరైనా చెబుతారు. ఆంజనేయుడికి హనుమంతుడు, భజరంగబలి, హనుమాన్, శ్రీ ఆంజనేయ , అంజనీ పుత్రుడు, పవన పుత్రుడు, సంకట్ మోచనుడు, రామ భక్త హనుమాన్, మహాబలి అని రకరకాలుగా భక్తులు ప్రేమతో, భక్తితో పిలుస్తారు. ప్రతి మంగళవారం భక్తితో పూజలు చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ముప్ఫయ్ రోజుల నుంచి, ముప్ఫయ్ ఐదు రోజుల వరకు ఉపవాస దీక్షలు కూడా భక్తి తో నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఇలా ఉండగా హనుమంతుడికి...