Green Banana : కూర అరటికాయతో చర్మానికి అందం
Green Banana : అరటికాయ రెండు రకాలు. ఈ రెండు రకాలను తింటాము. కానీ ఒకటి కూరకు ఉపయోగిస్తాము. మరొకటి సాధారణంగా తినడానికి అరటిపండును ఉపయోగిస్తాం. కూరకు వాడుకొనే పచ్చి అరటికాయలో కావలసినన్ని పోషకాలు ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి మరియు విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్నాయి. అరటిపండు ను తినడం వలన దగ్గు, జలుబు సమస్యలను దూరం పెట్టవచ్చు. కడుపులో వచ్చే జీర్ణవ్యవస్థ సమస్యలను కూడా కూడా నివారిస్తుంది....