Ghee Benefits : నెయ్యి ఒంటికి మంచిదే …. కానీ
Ghee Benefits : పాడి పరిశ్రమలో పాలు ప్రధానమైనవి. పాల నుంచి పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఉత్పత్తి అవుతాయి. వీటితో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. ఈ పదార్థాలను భోజనంలో కూడా ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటివే. కానీ నెయ్యి వాడితే శరీరానికి మంచిదా ?. కాదా అనే విషయాలను ఇప్పడు తెలుసుకుందాం. నెయ్యిలో పోషక పదార్థాలు కూడా ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. వేడి,వేడి అన్నంకు కాస్తంత ముద్దపప్పు, ఇంత ఆవకాయ పచ్చడి, కాసింత నెయ్యి వేసుకొని నాలుగు...