Mavoist arest :సభ్యులను కోర్టులో హాజరు పరచాలంటూ మావోయిస్టు లేఖ
Mavoist arest : ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడుపాల గ్రామం వద్ద ఈ నెల 12న ఉదయం పది గంటలకు నిరాయుధులైన ముగ్గురు సభ్యులను గ్రే హాండ్స్ పోలీసులు పట్టుకొన్నారని మావోయిస్టు వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించింది. గ్రేహాండ్స్ పోలీసులు పట్టుకున్న వారిలో రీతా, మోతీ, ఇడిమాల్ ఉన్నారని, ఆ ముగ్గురితో పాటు తమ పనుల కోసం అడవి మార్గంలో వెళుతున్న మరో ముగ్గురిని కూడా పట్టుకున్నారని శాంత తన ప్రకటనలో...