House tax in SCCL : ఇంటి రుణానికి సింగరేణి యాజమాన్యమే వడ్డీ చెల్లిస్తుంది
House tax in SCCL : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం శుభవార్త ప్రకటించిందని కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సింగరేణి కార్మికులు తమ సొంతింటి కల నెరవేరడానికి వివిధ బ్యాంకుల ద్వారా ఋణం తీసుకున్నారు. ఇల్లు కట్టుకోడానికి, లేదంటే కట్టిన ఇల్లు కొనుగోలు చేయడానికి ఋణం తీసుకున్నవారు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్నీ సింగరేణి డైరెక్టర్ ఫా మరియు ఫైనాన్స్ జి.ఎం ల దృష్టికి తీసుకెల్లి...