Fruit Water : ఆ పండు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు
Fruit Water : మన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచాడనికి ఫలములు ఎంతో ఉపయోగపడుతాయి. అంతే కాదు వాటి రసాలు కూడా చాలా మేలు చేస్తాయి శరీరానికి. పండ్లతో కొందరు జ్యుస్ చేసుకొని తాగుతారు. మరికొందరు పళ్లనే కోసుకొని తింటారు. పండ్ల రసాలు శరీరానికి ఉపయోగపడుతాయి. వివిధ రకాల జబ్బులను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మనం తినే ఫలాలు మనకు ఎంతగానో ఉపయోగ పడుతాయి. సాధారణంగా మనం వంటలల్లో కూర తోపాటు అదనంగా చింతపండు రసాన్ని కూడా చేసుకుంటాం. కానీ ఆ రసంతో అనేక ఉపయోగాలు...