Cenima Politics : ఏపీ లో రంగుల రాజకీయం

Cenima Politics : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం అలుముకొంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏకమైనాయి. అనుకున్నట్టుగానే జగన్ ప్రభుత్వాన్ని ఇంటిదారి పట్టించాయి. ఏపీలో కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమిగా ఉన్న నాయకుల్లో ప్రధాన నాయకులందరికి సినిమా పరిశ్రమతో అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి భాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు....