Money Plant : మనీ ప్లాంట్ ను మీరు ఏ దిక్కులో పెట్టారు ???
Money Plant : హిందువులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ మొక్కలను, చెట్లను పూజిస్తారు. దాదాపుగా ప్రతి ఇంటిలో తులసి మొక్కకు నిత్యం పూజలు చేస్తారు. అదేవిదంగా రావి చెట్టుకు, ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తితో ఉపవాసం ఉండి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంటే మొక్కలు, చెట్లలో కూడా దేవతలు ఉంటారనేది హిందువుల నమ్మకం. అదేవిదంగా హిందువులకు అత్యంత నమ్మకమైన మొక్కలల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి. దీన్ని ఇళ్లల్లో పెంచుకోటం మనం...