Telangana BJP : తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏమిటి ???

Telangana BJP : తెలంగాణలో గడిచిన ఐదేళ్లల్లో భారతీయ జనతా పార్టీ బలపడింది. రాబోయే ఐదేళ్లలో ఇదే ఊపును కూడా కొనసాగించాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనబడుతోంది. అందుకు ఢిల్లీ పెద్దలు పదునైన ఆలోచనలతో కదులుతున్నారు. ఆలోచనలకు తగిన విదంగ రాష్ట్రానికి రెండు బెర్తులను సైతం కేంద్రం అప్పగించింది, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంత్రి పదవిలో చేరారు. కొత్తవారికి పార్టీ భాద్యతలను అప్పగించాలని చూస్తోంది. తెలంగాణ లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రంలో...