Parlament Speaker : ఆమేనా లోకసభ స్పీకర్ ???

Parlament Speaker : కేంద్రంలో ప్రమాణస్వీకార ఘట్టం ముగిసింది. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయినది. మిగిలింది స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల కేటాయింపు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగు దేశం పార్టీ తో పాటు జేడీయూ కీలక పాత్ర పోషించాయి. ఆ రెండు పదవులు తమకే కావాలంటూ పట్టుబడుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణమైన మెజార్టీ సాధించింది. ఆ రెండు సందర్భాల్లో బీజేపీ ఎంపీ లే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయ్యారు. తాజాగా...