KCR POWER PURCHASE: కేసీఆర్ కు బిగ్ షాక్

KCR POWER PURCHASE : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పెద్ద షాక్ తగిలింది. ఛత్తీస్​గఢ్​ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసు అందజేసినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ తో పాటు మరో 25 మందికి కూడా అదే అంశంపై నోటీసులు జారీచేసినట్టు నరసింహ రెడ్డి తెలిపారు. నోటీసు పై స్పందించిన కేసీఆర్ సమాధానం చెప్పేందుకు జూలై 30 వరకు గడువు కోరినట్టు జస్టిస్ నరసింహ...