BRS Target : బిఆర్ఎస్ ను బొంద పెట్టడానికే ఈటలకు పగ్గాలు

BRS Target : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం చేపట్టింది. తన బలం ఏమిటో ప్రతిపక్షాలకు చూపింది. కోరుకున్న విదంగా సొంతంగా 400 సీట్లు సాధించలేకపోయింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కూడా తనకు పెరిగిన బలమేంటో చూపించింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు రాష్ట్రంలో పెరిగిన బలంతో వణుకు మొదలైనదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బొక్క బోర్లా పడింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. రాబోయే ఐదేళ్లు...