God : మొక్కకు ఒక దేవుడు ఉంటాడు

God : హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా పూజించడానికి ఎదో ఒక మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ప్రధానంగా తులసి మొక్క నూటికి నూరు శాతం ఏర్పాటు చేసుకుంటారు మహిళలు. తులసి మొక్కకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా గద్దె ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేస్తారు. ఇతర మొక్కలకు, చెట్లకు దేవస్థానాలు వెళ్ళినప్పుడు పూజలు చేసి తమ భక్తిని చాటుకొని, మొక్కులు తీర్చుకుంటారు. కానీ ప్రతి మొక్కలో, చెట్టులో ఒక దేవుడు లేదంటే దేవత ఉంటారు. దాదాపుగా ఇంటిలో మొక్కలు, చెట్లు పెంచుకుంటారు. కానీ వాటిలో దేవుడు, దేవత...