Administration : ప్రమాణస్వీకారంకు ముందే ఆ రాష్ట్రంలో పరిపాలన

Administration : ప్రమాణస్వీకారం కు ముందే పరిపాలన పగ్గాలు చేత పట్టారు ఆ రాష్ట్రంలో . ఏ అధికారి పని చేస్తాడు. ఎవరు పనితీరులో నిర్లక్ష్యంగా ఉంటారు. ఎవరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద అధికారులు ఎవరెవరు ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాల నుంచి ఫైల్ లు మాయం కాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నారు. విద్యుత్ శాఖల పనితీరుపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కీలకమైన అధికారుల కోసం...