Rope Way : మావోయిస్టుల ఏరివేతకు రోప్ వే ఏర్పాటు

Rope Way : మావోయిస్టుల ఏరివేతనే ప్రధానంగా ఎంచుకొని కేంద్ర పోలీస్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ఇటీవల మావోయిస్టుల ఏరివేతలో ఒక్క నెలలోనే జరిగిన ఎన్కౌంటర్ లల్లో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడానికి నిరంతరం దండకారణ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అడవుల్లో చేపట్టే కూంబింగ్ సత్పలితాలు ఇస్తున్నప్పటికీ ఆకాశ మార్గాన కూడా బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ ల సహాయం కూడా తీసుకుంటున్నాయి. రాబోయే వర్షాకాలం...