Mini Projector : రూ. 8 వేలకే ఇంటిలో సినిమా ధియేటర్

Mini Projector : ప్రస్తుతం కుటుంబ సమేతంగా సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూసేవాల్ల సంఖ్య తగ్గిపోయింది. దింతో థియేటర్ల ఆదాయం కూడా తగ్గిపోయింది. మధ్యతరగతి వారితో పాటు ఉన్నత శ్రేణి కుటుంబాలు సైతం ఇంటిలోనే హోమ్ థియేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సాంకేతికంగా అవసరమైన పరికరాలతో ఒక గదిని తయారు చేసుకుంటున్నారు. థియేటర్ కోసం ప్రొజెక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ ధరకే ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో వస్తున్న ప్రొజెక్టర్లలో పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ ఎల్‌ఈడీ...