BRS KCR : గులాబీ శ్రేణుల వలసలు ఆగేనా ???
BRS KCR : భారత రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకల తయారైనది. అధినేత భాద్యతగా వహించి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంపశయ్య మీద ఉన్న పార్టీకి చికిత్స చేయక తప్పడంలేదు. చికిత్స మొదలు పెట్టకపొతే పార్టీ పరిస్థితి మరింత అద్వాన్నస్థితిలోకి వెళ్లక తప్పదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఏది మాట్లాడినా నాయకులకు వేదమైనది. అధికారం కోల్పోగానే ఆయన వెంట నడిచేందుకు కొందరు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను అధినేత కేసీఆర్...