Bajaj Chetak : ఆ చేతక్… ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ
Bajaj Chetak : పెట్రోల్ ధరతో వినియోగదారులకు స్కూటర్ లను కొనసాగించడం కష్టమవుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కంపెనీ లు విద్యుత్ తో నడిచే స్కూటర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. తయారు చేసే కంపెనీ లు కూడా పోటీ పడి తయారు చేస్తున్నాయి. పోటీ ఉన్న నేపథ్యంలో బజాజ్ కంపెనీ ఒక సరికొత్త ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులకు అందుబాటులో పెట్టింది. ధర కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. ప్రస్తుతానికి స్కూటర్ ను ఐదు రంగుల్లో...