Vijay Devara konda : విజయ్ దేవరకొండతో ఆ నటి ఒప్పుకొంది
Vijay Devara konda : ప్రముఖ నటుడు విజయ్ దేవర కొండ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. గీత గోవిందం సినిమాతో ఒక రేంజ్ లోకి దూసుకుకెళ్ళాడు. అదే స్థాయిలో విజయాలు సాధించాలనుకున్నాడు విజయ్. కానీ ఆ ఆశలకు తగిన విదంగా అవకాశాలు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలను మాత్రం విజయ్ దేవరకొండ అందుకోలేక పోయారనే అభిప్రాయాలు చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. ఇటీవలనే విజయ్ దేవర కొండ తన పుట్టినరోజు వేడుకలను అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. లైగర్ సినిమా...