Padabi Vandanam MLA : వద్దంటే వినకుండా వదిన కాళ్ళు మొక్కిన ఎమ్మెల్యే

Padabi Vandanam MLA : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రణరంగం ముగిసింది. ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు దేవస్థానాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరి కొందరు తమ ఇళ్లల్లో తల్లి, దండ్రులకు పాదాభి వందనం చేస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు కన్నతల్లిదండ్రులతో సమానంగా భావించే అన్నకు పాదాభివందనం చేస్తున్నారు. కొందరు...