New Smart Phone : ఆరువేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్
New Smart Phone : ప్రతి వ్యక్తి చేతిలో ఈ రోజుల్లో మొబైల్ లేనిదే ఏ పని కావడం లేదు. వ్యక్తుల అభిరుచులకు తగినట్టుగా కంపెనీలు ఫోన్ తయారు చేస్తున్నాయి. అదేవిదంగా వ్యక్తుల అవసరాలకు తగిన విదంగా స్మార్ట్ ఫోన్ తాయారు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ల తయారీలో పలు కంపెనీలో పోటీ పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లను సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. పోటీ నేపథ్యంలో ఫోన్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇప్పుడు మార్కెట్...