Lord Ganesh Chaturthi : సంకష్టహర చతుర్థి ఎప్పుడు…. పూజా విధానం ఏమిటి
Lord Ganesh Chaturthi : పంచాంగం శాస్త్రం ప్రకారం వినాయక చవితి ని భక్తులు ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రులను హిందువులు అందరూ భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. నిమజ్జనం అయితే పెద్ద ఉత్సవములా ఉంటది. నిమజ్జనంలో పిల్లలు, పెద్దలు పాల్గొంటారు. ముక్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంగా గడుపుతారు. ఈ వినాయక చవితి పండుగతో సమానమైన వినాయకుడి పండుగ మరొకటి ఉంది. అదే సంకష్టహర చతుర్థి. ఈ చతుర్థి ని కూడా హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చాలా విశిష్టమైనదిగా చెప్పుకుంటారు. ఇంతకూ ఈ...