Megastar Chiranjeevi : చిరంజీవి కుటుంబానికి… దూరమైన కుటుంబం

Megastar Chiranjeevi : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు జూన్ నాలుగున వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. జనసేన ఏపీ లో 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో తన అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయపతాకాన్ని ఎగురవేసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో తన అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన...