Electric-Scooter : ఒక్కసారి ఛార్జింగ్… 136 కి.మీ ప్రయాణం

Electric-Scooter : రోజు రోజుకు వాహనాల కొనుగోలు. దింతో కాలుష్యం పెరుగుదల. మరొక విదంగా చెప్పాలంటే భారమైన పెట్రోల్ ఖర్చు. దీన్ని ఎదుర్కోడానికి కొన్ని మోటార్ తయారీ కంపెనీలు విద్యుత్ ఛార్జ్ తో నడిచే వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఒక సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకు రావడం విశేషం. ఆ వాహనాన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 136 కిలో మీటర్లు ప్రయాణించే విదంగా ఒక సంస్థ తయారు చేసి మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ నెలలోనే బుకింగ్ కూడా...