Control-Blood-Glucose : ఆ సుగంధ ద్రవ్యం… శరీరానికి ఉపయోగం

Control-Blood-Glucose : సిన్నమోమం వంశానికి చెందిన చిన్న సతత హరిత చెట్టు. ఆ చెట్టు సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ఆ చెట్టు కాండం నుండి వస్తుంది ఒక చెక్క. ఒక విదంగా చెప్పాలంటే ఆ చెక్క ముక్క బంగారం తో సమానమైనది అని చెప్పవచ్చు. కమ్మటి వాసన. ఘాటుగా ఉంటది. గుమ గుమ లాడుతది. కూరలు ఘాటు తనం కోసం, కూరలు రుచి, వాసన గుమ, గుమ లాడటానికి అంతో, ఇంతో స్తోమత ఉన్నవారు ఈ హరిత చెట్టు కాండం చెక్కను ఉపయోగిస్తారు....