BRS Party : కంచుకోటకు … మూడో స్థానం

BRS Party : తెలంగాణ ఉద్యమానికి పెట్టిందిపేరు కరీంనగర్. మాజీ సీఎం కేసీఆర్ కు కూడా కరీంనగర్ అంటే కలిసొచ్చిన ప్రాంతం. సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ ను కేసీఆర్ కూడ అదృష్టంగా భావిస్తారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినా కరీంనగర్ నుంచే ప్రారంభించేది కేసీఆర్. కేసీఆర్ కూడా కరీంనగర్ నుంచే ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరు పోటీ చేసిన అక్కడ విజయం ఖాయం. కేసీఆర్ కు కంచుకోట గా నిలిచిన కరీంనగర్ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో...