Anjaneya Swamy : కొండగట్టు అంజన్న దయతో గెలిచిన ఎమ్మెల్యే

Anjaneya Swamy : రాజకీయ నాయకులు ఒకవైపు ప్రజలను నమ్ముకుంటారు. మరోవైపు దేవుణ్ణి కూడా నమ్ముకుంటారు. ఎన్నికల్లో పోటీచేయడానికి ముందు హోమాలు చేస్తారు. యాగం చేస్తారు. దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇష్టమైన దేవుళ్ళ వద్దకు వెళుతారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వాదం తీసుకుంటారు. గెలిపించాలని దేవుణ్ణి వేడుకుంటారు. నామినేషన్ వేసేముందు కూడా బి- ఫారం తో గుడికి వెళ్లి పూజలు చేసి గెలిపించాలని ఇలవేల్పులను కోరుకుంటారు. ఎన్నికల ప్రచారంలో కనిపించే ప్రతి ఓటరు కూడా దేవుడే అవుతాడు. ఆ...